దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతోనే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో రానున్న రోజులు మరింత ప్రమాదకరమని హెచ్చరించారు.
#Covid19
#HarshVardhan
#UnionHealthMinister
#Covid19SecondPeak
#Covid19CasesInIndia
#Covid19SecondWave
#PMModi
#Coronavirus
#Covid19Vaccination
#Maharashtra